విస్తారము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

అధికము/విరివి/అనేకము/ ఎక్కువ

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. పుష్కలము
  2. విరివి
  3. యథేష్టము
  4. శానా
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు
  1. అరుదు/స్వల్పము

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

చిరపుంజి ప్రాంతములో వర్షాలు విస్తారముగా కురియును

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]