వీలు

విక్షనరీ నుండి

వీలు

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
విశేష్యము

నామవాచకము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

అవకాశము అని అర్థము. ఉదా: రేపు వీలుచూసుకొని ఇక్కడికి రా..... అని అంటుంటారు.

  1. అనుకూలము.
  1. వి. - ఆనుకూల్యము.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. అనువు
  2. అనుకూలము
సంబంధిత పదాలు
  1. వీలుకాని
  2. వీలులేని
  3. వీలుచూసుకొని
  4. వీలైన
  5. వీలునామా
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. 'వీలు చూసుకొని రేపు ఒక్కసారి నాకు కనిపించు.
  2. ఉపయోగించు. - "ఉ. వీలక కాలజిత్ప్రముఖవీరులు మున్న కుశాశుగాహతిన్‌, గూలిరి." జై. ౬, ఆ.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=వీలు&oldid=846944" నుండి వెలికితీశారు