Jump to content

వెదపెట్టు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

క్రియ

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. విత్తులు చల్లు
  2. గర్భాధానము చేయు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. "దున్నక వెదపెట్టక యుత్పన్నములైనట్టి విపులసస్యము లన్బన్నుగఁ గైకొని." [మార్క-4-41]
  2. "వెదవెట్టి పైరు గావించు." [విజయ-1-44]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]