వ్యాసుడు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యాసుడు నామవాచకం.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- వ్యాసుడు అంటే వేదాలను క్రమబద్దీకరించి రచించి వేదవ్యాసునిగా పేరొంది పంచమ వేదము గా పేరుపొందిన పురాణము భారతాన్ని రచించిన కవి.
- వేదాలను నాలుగు భాగాలు గా విభజించి హైందవ సాంప్రదాయంలో కృష్ణద్వైపాయుడు గా పిలువబడే వాడు వ్యాసుడు. వేదాలను విభజించడం వల్ల వేద వ్యాసుడయ్యాడు. వేదాలతో పాటు మహాభారతం, మహాభాగవతం తో పాటు అష్టాదశపురాణాలు రచించాడు.
- వ్యాసుడు తండ్రి పరాశరుడు, తల్లి సత్యవతి . వశిష్ట వంశము వాడు .
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- కృష్ణద్వైపాయనుడు.
- వేదవ్యాసుడు.
- సంబంధిత పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- వ్యాసుడు సప్త చిరంజీవులలో ఒకడు.