శంక

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

శంక

వ్యాకరణ విశేషాలు[మార్చు]

భాషాభాగం
  • క్రియావిశేషణము.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • శంకలు.

అర్థ వివరణ[మార్చు]

భయము/పద్మము/జంకు

  1. సందేహము;

పదాలు[మార్చు]

నానార్థాలు
  1. అనుమానము
  2. సంశయము
  3. అపనమ్మకము
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు
  1. విశ్వాసము
  2. నమ్మకము

పద ప్రయోగాలు[మార్చు]

  • ప్రకట నిరంక శంకర కపర్దశశాంక కళాంకకారముల్‌
  • అనిన విని యనుచితంబున, కనయము శంకించియును

అనువాదాలు[మార్చు]

మూలాలు, వనరులు[మార్చు]

బయటి లింకులు[మార్చు]


"http://te.wiktionary.org/w/index.php?title=శంక&oldid=509027" నుండి వెలికితీశారు