శఠగోపం

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • నామవాచకము.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

శఠగోపం అనేది ఆలయాలలో భగవంతుని పాదములకు ప్రతీకగా భక్తుల శిరస్సుపై ఉంచి దీవించే ఒక వస్తువు. ఈ శఠగోపంను రాగి, కంచు, వెండిలతో తయారు చేస్తారు. పైన విష్ణుపాదాలుంటాయి. దేవాలయంలో దర్శనం అయ్యాక తీర్థం, శఠగోపం తప్పక తీసుకోవాలి.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=శఠగోపం&oldid=836900" నుండి వెలికితీశారు