శిఖండి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- శిఖండి నామవాచకం/సం. వి. ఈ. స్త్రీ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- మహాభారతములో ద్రుపదుని పుత్రుడు.దృష్టద్యుమ్నుని అన్న.ఆడ,మగ కాని వాడు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- ఆడవి మొల్ల(వృక్ష సంబంధితం)
- నెమలి
- నెమలి పురి
- బాణము
- కోడి
- సంబంధిత పదాలు
- పర్యాయ పదలులు
- మధుక, మయూరము, మార్జాలకంఠము, మేఘసుహృదము, మేఘానంది, మేవాదము, లాసకము, వర్షామదము, విచిత్రాంగము, వీరంధరము, శతపత్రము, శిఖండి, శిఖావలము, శిఖి, శ్యామకంఠము, షహసానువు, సర్పభుక్కు, సర్పారాతి, సర్పాశనము, సహసానము, సితాపాంగము, సితికంఠము, స్మేరవిష్కిరము.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912