శూద్రుడు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- శూద్రుడు నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]చతుర్వర్ణములలో నాల్గవ వర్ణానికి చెందిన వాడు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- పర్యాయ పదములు
- అంత్యజుడు, అడుగుపుట్టువు, అబ్రాహ్మణుడు, అవరవర్ణుడు, ఏకజన్ముడు, ఏకజాతి, ఓకుడు, కాపువాడు, కాలిపుట్టువు, గ్రామకూటుడు, జఘన్యజుడు, జఘన్యుడు, దాసుడు, నాలవజాతివాడు, పజ్జుడు, పద్యుడు, పాదజుడు, వృషలుడు.
- సంబంధిత పదాలు
- అడుగుపుట్టువు /ఉగ్రంపశ్యుఁడు /అంఘ్రిజుఁడు
- వ్యతిరేక పదాలు