శూర్పణఖ

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:
రాముని ప్రేమను అందించమని కోరుతున్న శూర్పణఖ.

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • శూర్పణఖ
  • స్త్రీలింగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • ర|| రావణుని చెలియలు. దీని మగడు విద్యుజ్జిహ్వుడు; కొడుకు జంబుకుమారుఁడు. రాముడు దండకారణ్యమున ఉండునపుడు ఒకనాడు ఈశూర్పణఖ అతనిపర్ణశాలకు వచ్చి అతఁడు తన్ను పెండ్లాడవలయును అను తలఁపున సీతాదేవిని మ్రింగపోగా లక్ష్మణుఁడు దీని ముక్కుచెవులుకోసి తఱిమెను. అంతట ఇది జనస్థానమునందు ఉన్న తన పినతల్లి కొడుకులు అగు ఖరుడు మొదలు అగు రక్కసులతో తన అవమానపాటు చెప్పుకోఁగా ఆరక్కసులు రామునితో పెనుయుద్ధము సలిపిరి. అందు పదునాలుగు కోట్ల రక్కసులు మడిసిరి. ఆవల శూర్పణఖ లంకకు పోయి రావణునికి తన భంగపాటు తెలిపి సీతమీద కామము కలుగ బోధించి ఆసీతను వాడు ఎత్తుకొని పోవునట్లు చేసెను.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=శూర్పణఖ&oldid=961364" నుండి వెలికితీశారు