శ్వఫల్కుడు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
శ్వఫల్కుడు పృశ్ని పెద్దకొడుకు. ఇతనికి కాందిని యందు పన్నిద్దఱు పుత్రులు కలిగిరి. అందు జ్యేష్ఠుఁడు అక్రూరుఁడు. ఇతనికి సుచారువు అను ఒక కూఁతురు కలదు.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు