షట్కర్మ
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
ఆరువిధములైన కర్మలు/ షట్కర్మలు= బహువచనము
అర్థ వివరణ
[<small>మార్చు</small>]బ్రాహ్మణులు అనుసరించే ఆరు కర్మలు/మోక్షోపాయ కర్మలు 1.యజనము 2, యాజనము, 3. అధ్యయనము. 4. అధ్యావనము, 5. దానము . 6. ప్రతిగ్రహము
- ఈ క్రింది ఆరింటిని కూడా షట్కర్మలు అంటారు :
శాంతి/వశీకరణం/స్తంభనం/విద్వేషణం (పగ సాధించడం)ఉచ్ఛాటనం (శాసనోల్లంఘనం)మారణం
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- యజన యాజ నాధ్యయ నాధ్యాపన దాన ప్రతిగ్రహము లనెడు షట్కర్మములు గల స్మార్తబ్రాహ్మణుఁడు.