సంతృప్తి
సంతృప్తి
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
సంతృప్తి అంటే పరిపూర్ణ తృప్తి అని అర్ధము.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- పర్యాత పదములు
- ఆతర్పణము, ఆదలు, ఆపూర్తి, ఆప్యాయము, ఆశితంభవము, తనివి, తనుపు, తర్పణము, తోషణము, తోషము, పూర్తి, ప్రకామము, ప్రతుష్టి, ప్రసన్నము, ప్రీణనము, సంతృప్తి, , సౌమనసము, సౌమనస్యము,
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు