సందేహాస్పదమైన
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
అనుమానించదగిన అని అర్థము. (ఉదా: అతని ప్రవర్థన సందేహాస్పదమైనదిగా వున్నది]]
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
సందేహాస్పదమువివాదాస్పదమైన, వ్యాజ్యగ్రస్తమైన, సందేహాస్పదమైన.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
యీ మాట సందిగ్ధముగా వున్నది. అనడానికి ఈ మాట సందేహాస్పదమైనదిగా వున్నది అంటుంటారు.