సంపద

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

సంపద


Wikipedia-logo-te.png
వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు[మార్చు]

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
సంపదలు:= బహువనము

అర్థ వివరణ[మార్చు]

భూమి-ధనం-వస్తువులు మొదలైన వానిపై అధికారం కలిగి ఉండటం/ఐశ్వర్యము

పదాలు[మార్చు]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

లేమి

పద ప్రయోగాలు[మార్చు]

  • సుమతి శతక పద్యంలో పద ప్రయోగము: ఎప్పుడు సంపద గలిగిన అప్పుడు బంధువులొత్తురు అది యెట్లన్నన్, తెప్పలుగ చెరువు నిండిన కప్పలు పది వేలు చేరు గదరా సుమతీ....
  • మరొక భాగవత పద్యంలో పద ప్రయోగము: "ఎ, గీ. వలయు సంపదలంద నావటమువటము." భాగ. ౪, స్కం.
  • అధికమైన సంపద గలవాఁడు

అనువాదాలు[మార్చు]

మూలాలు, వనరులు[మార్చు]

http://www.andhrabharati.com/dictionary/

బయటి లింకులు[మార్చు]


"http://te.wiktionary.org/w/index.php?title=సంపద&oldid=509128" నుండి వెలికితీశారు