సజ్జనుడు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
సజ్జనులు - బహువచనము
అర్థ వివరణ[<small>మార్చు</small>]
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
మంచివారు.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
దుర్జనుడు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- అల్పుడెపుడు పల్కు ఆడంబరము గాను, సజ్జనుండు పల్కు చల్లగాను - వేమన పద్యము.