Jump to content

సదస్సు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
సం. వి.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

సదస్సు అంటే ఒకే రంగంలో పనిచేసేవారి సభ./సమ్మేళనం/సభ గోష్ఠి/సరసు/కూటమి/సదము

నానార్థాలు
సంబంధిత పదాలు
పర్యాయపదాలు
కూటము, పరిషత్తు, సంసత్తు, సంస్థ, సదము, సదస్సు, సమజ్య, సమావేశము.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • ఎవరేమి ఘోషించినా రాజ్యాంగ సవరణ తెచ్చి తీరాలన్న ప్రధాని రాజీవ్‌గాంధీ పంతం సడలదన్నది ఢిల్లీ సదస్సులో వెల్లడైంది
  • కడప, అనంతపురం జిల్లాల్లో తాను నిర్వహించిన ప్రజా సదస్సులు బ్రహ్మాండంగా జరిగాయని అన్నారు.
  • కంపూచియా సమస్యపై వీలయినంత త్వరలో అంతర్జాతీయ సదస్సు నిర్వహించాలని కూడా పిలుపునిచ్చాయి
  • ఆదివారం గాంధీభవన్‌ ఆవరణలో జరిగిన రాష్ట్ర కాంగ్రెస్(ఐ) కార్యకర్తల సదస్సులో ఆయన మాట్లాడుతూ... స్పష్టం చేశారు
  • పరిశ్రమల ఎగుమతుల అభివృద్ధి’’’ అన్న అంశంపై సోమవారం నాడిక్కడ ప్రారంభమైన ‘ఇండో−గల్ఫ్’ సదస్సులో ఆయన అధ్యక్షోపన్యాసం ఇచ్చారు
  • వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొనే సభ

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=సదస్సు&oldid=962064" నుండి వెలికితీశారు