సాకు

విక్షనరీ నుండి

సాకు

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
విశేషణము/సక.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • సాకులు.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

వంక /కారణము అని అర్థము/

నెపము, మిష, అనుపపత్తి,

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. నెపము
  2. వంక
  3. వేషము
పర్యాయపదాలు
అపదేశము, అర్థము, కతన, కతము, కరణము, కోపు, తలము, నిమిత్తము, నెపము, మిష, మూలము, వంక, వలను, వ వైనము, సాకు, హేతుకము, హేతువు.
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

బడి ఎగ్గొట్ట డానికి పిల్లలు ఎన్నో సాకులు వెతుకుతారు.

  • సాకుడుకొడుకు / సాకుడు చిలుక

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=సాకు&oldid=962229" నుండి వెలికితీశారు