Jump to content

సిద్ధపరచు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

క్రియ

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

అమర్చి పెట్టుట అని అర్థము: ఉదా: మన ప్రయాణానికి అన్ని సిద్ధపరచు... అనగా అన్ని సమకూర్చి పెట్టు అని అర్థము. తయారుచేయు

నానార్థాలు
సంబంధిత పదాలు
పర్యాయపదములు
అనువుచేయు, ఆయతపెట్టు, జతనుపఱచు, తెఱగుపఱచు, నిర్వర్తించు, పన్ను, పొంకపఱచు, పొంకించు, బందుకట్టు, బచ్చనవెట్టు, సంతనకట్టు, సమకట్టు, సమకూర్చు.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • ధాన్యాన్ని పంజగొట్టి తూర్పార బట్టి సిద్ధపరచు [తెలంగాణం]
  • మన ప్రయాణానికి అన్ని సిద్ధపరచు

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]