సీమంతము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- గర్భముతో నున్న వివాహితకు చేయు సంస్కారము. రూ: సీమంతం.
- సంతాన శ్రేయస్సు కొరకు చేయవలసిన సంస్కారములు అయిదు. అవి జాతకర్మ, నామకరణము, అన్నప్రాశన, చౌలము, ఉపనయనము.
- గర్భిణి స్త్రీలకు చేయు ఒక శుభకర్మము
- మొదటిగర్భవతి గానుండు స్త్రీకిచేయు సంస్కారవిశేషము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]గర్భిణీ స్త్రీకి సీమంత సమయములో కొప్పులో పూలు ముడుచుట ఒక పాటలో పద ప్రయోగము: అక్కయ్యకూ సీమంతం ..... చక్కని బావకు ఆనందం.....