సుడి
(సుడులు నుండి దారిమార్పు చెందింది)
సుడి
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- సుడులు, సుళ్ళు.
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- 1. జలావర్తము 2. రోమావర్తము 3. అనిలావర్తము.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
"అనువగుసుళ్ల నొప్పు మలయానిల వాహము నెక్కి." స్వా. ౬, ఆ.