సూకరము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- సూకరము నామవాచకం.
- వ్యుత్పత్తి
- అనేకమైన పిల్లలను ఈనునది.
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
పంది.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు