సౌరము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. అష్టాదశ ఉపపురాణములు లలో ఇది ఒకటి
  2. చమరీమృగముతోక
  3. సూర్యసంబంధమైనది./ ఉదా: సౌర సిద్ధాంతము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు

తోక

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. "పగడపుఁ జేకటుల్‌ రవల పల్లెరు పువ్వుల కుప్పె సౌరమున్‌." [హంస.-2-145]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=సౌరము&oldid=962499" నుండి వెలికితీశారు