స్వస్తి
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
విశేషణము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
శుభము అని అర్థము (స్వస్థి అని వ్రాయడను తప్పు)/బాగు/లెస్స
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
వారు స్వస్తి వచనములు పలికారు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- ఇంతలో శ్రీమతి జానకి తాను అసలు రాజకీయాలకే స్వస్థ చెప్పాలని నిశ్చయించుకున్నట్లు ప్రకటించారు