హిమదాముడు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
హిమదాముడు/చంద్రుడు

అర్థ వివరణ[<small>మార్చు</small>]

చంద్రుడు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు

చందమామ,

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఒక పద్యంలో పద ప్రయోగము: కమలములు లేని కొలనును, హిమదాముడు లేని రాత్రి హీనము సుమతీ

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]