abandoned

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, విడవబడ్డ, త్యజించబడ్డ, వర్జించిన, చెయి విడవబడ్డ.

  • or helplessదిక్కుమాలిన.
  • or vicious దుర్మార్గమైన, దుష్ట.
  • abandoned to grief వ్యసనాక్రాంతుడైన.
  • abandoned to his lusts మోహపరశుడైన.
  • an abandoned woman భ్రష్టురాలు, చెడ్డది, దుష్టురాలు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=abandoned&oldid=922039" నుండి వెలికితీశారు