accommodation

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, వసతి, ఇమిడిక, పొసగుదల, వొదుగుదల, సమాధానము, రాజీ.

  • can you give me accommodation in your house? మీ యింట్లో నాకు స్థలమిస్తావా.
  • there is ahouse with accommodation for twenty people యిరువై మందికి వసతియైన వొక యిల్లు వున్నది.
  • his giving me these books was a great accommodation యీ పుస్తకములను నాకుఅతడివ్వడము నిండా సహాయమైనది.
  • an accommodation boat వసతిగా వుండే పడవ.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=accommodation&oldid=438454" నుండి వెలికితీశారు