adopt

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, దత్తు చేసుకొనుట, అవలంబించుట./దత్తత

  • You have adopted hishabits వాడినడతలు నీకు పట్టుబడ్డవి.
  • he adopted my advice నేను చెప్పిన బుద్ధినిఅవలంబించినాడు.
  • I adopted another method నేను మరి ఒక మార్గమును పట్టినాను.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=adopt&oldid=922610" నుండి వెలికితీశారు