animate

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

  • విశేషణం, చేతనమైన, సజీవియైన, ప్రాణియైన.
  • all things whether animate orinanimate చేతనాచేతనములైన అన్ని వస్తువులు.
  • క్రియ, విశేషణం, ప్రాణమును కలగచేసుట.
  • the soul animates the body ప్రాణముదేహమునకు చైతన్యమును కలగచేస్తున్నది.
  • to urge ప్రేరేపించుట, ప్రోత్సాహపరచుట.
  • Love animated to do this మోహము చేత ప్రేరేపించబడ్డవాడై దీన్నిచేసినాడు.
  • gratitude animates me to do this దీన్ని చేసేటట్టు కృతజ్ఞతనన్ను ప్రోత్సాహ పరస్తున్నది.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=animate&oldid=439300" నుండి వెలికితీశారు