assay

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

  • నామవాచకం, s, యత్నము, పరీక్ష, వన్నె చూడడము, వొరసి చూడడము.
  • at the first assayమొదటి యత్నములో.
  • assay of coins నాణెము చూడడము.
  • an assay master వెండి బంగారువన్నె చూచేవాడు.
  • క్రియ, విశేషణం, పరీక్షించుట, శోధించుట, వన్నె చూచుట, వొరసి చూచుట.
  • of coinsనాణెము చూచుట.
  • క్రియ, నామవాచకం, యత్నపడుట.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=assay&oldid=439777" నుండి వెలికితీశారు