associate

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

  • నామవాచకం, s, సహాయి, కూడా వుండేవాడు, చెలికాడు.
  • క్రియ, నామవాచకం, కూడుట, సహవాసము చేసుట.
  • క్రియ, విశేషణం, కూర్చుట, చేర్చుట, సంయోగము చేసుట.
  • they always associate theideas of a lawyer and of a thief వాండ్లకు లాయరనే మాట వింటే దొంగనేజ్ఞాపకము వస్తున్నది.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=associate&oldid=466979" నుండి వెలికితీశారు