aught

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, or pron, any thing యేదైనా, యేమైనా.

  • Did he say aught వాడు యేమైనాచెప్పినాడా.
  • For aught I know he is dead aught ఒకవేళ చచ్చినాడేమో.
  • For aught I knowthose men are brothers వాండ్లు ఒక వేళ అన్నదమ్ములేమో.
  • he may burn hishouse donw for aught I care వాడు యింటిని కాల్చివేస్తే కాల్చివేయనీ నాకేమి.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=aught&oldid=923953" నుండి వెలికితీశారు