avail

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

  • నామవాచకం, s, ఉపయోగము, ప్రయోజనము.
  • It is of no avail యిది పనికిరాదు, యిదినిష్ప్రయోజనము.
  • క్రియ, నామవాచకం, ఉపయోగమౌట.
  • this will not avail యిది వుపయోగము కాదు,పనికిరాదు.
  • క్రియ, విశేషణం, ఉపయోగించుకొనుట, ఉపయోగము చేసుకొనుట.
  • what will this availyou యిది నీకు యేమి వుపయోగము.
  • I availed myself of this opportunity to call upon him అతని దగ్గరికి పోవడానికి సమయము చూచుకొంటిని.
  • he availed himself of the opportunity of going in my carriage నేను పొయ్యే సమయముచూచుకొని నా బండిలో వచ్చినాడు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=avail&oldid=439959" నుండి వెలికితీశారు