avenge

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, పగదీర్చుకొనుట, కసిదీర్చుకొనుట, శాస్తిచేసుట, శిక్షించుట.

  • Godavenged me నాకు విరోధము చేసిన వాండ్లకు దేవుడు శాస్తి చేసినాడు.
  • avenge me of myadversary నన్ను వాడు చేసిన అన్యాయమునకు వాడికి శాస్తి చెయ్యి.
  • God avengedtheir crimes వాండ్లు చేసిన దానికి దేవుడు శాస్తి చేసినాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=avenge&oldid=924026" నుండి వెలికితీశారు