bespangied
బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]
విశేషణం, మెరిసేవాటిచేత అలంకరించబడ్డ.
- the awning was bespangied with goldఆకురాళానికి బంగారు చుక్కలుపెట్టి కుట్టివున్నది.
- the sky is bespangied with stars ఆకాశము చుక్కలచేత మెరుస్తున్నది.
మూలాలు వనరులు[<small>మార్చు</small>]
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).