both

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

విశేషణం, and conj. ఉభయ, రెండు.

  • both have arrived యిద్దరు చేరినారు.
  • both parties ఉభయులు, ఉభయత్రులు, యిరువర్లు.
  • on both tides ఉభయ పక్షముల యెందున్ను.
  • at both ends రెండు మొనల.
  • It is often understood; thus, both he and I came వాడూ నేను వస్తిమి.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=both&oldid=457041" నుండి వెలికితీశారు