bounce

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, దఢాలనే శబ్దము.

క్రియా విశేషణం, చివ్వున, చివుక్కున, చంగున, దఢాలున.

క్రియ, నామవాచకం, చివుక్కున యెగిరికొట్టుట, బుర్రున యెగిసి పడుట.

  • he bounced into the room ఆ యింట్లోకి దఢాలున దూరినాడు.
  • to make a sudden noise దభాలనుట.
  • or to boast జంభాలు నరుకుట, జంభాలు కొట్టుట.
  • bouncing boy నిండా బలిసిన పిల్లకాయ.


మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=bounce&oldid=432543" నుండి వెలికితీశారు