breath

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, ఊపిరి, శ్వాసము.

  • he suffers from shortness of breath వుబ్బసముతో శ్రమపడుతాడు.
  • he drew a deep breath పెద్ద వూపిరివిడిచినాడు,నిట్టూర్పు విడిచినాడు.
  • he is out of breath with running పరుగెత్తినందున యెగరోజుతాడు.
  • to take breath గుక్క తిప్పుకొనుట.
  • give me breath and I will tell you సావధానముగా అడిగితే చెప్పుతాను.
  • this is a mere waste of breath యిది వొట్టి వాగ్వ్రయము.
  • he spoke under his breath పరులకు వినకుండా తిన్నగా మాట్లాడినాడు.
  • I drew my first breath there నేను అక్కడ పుట్టినాను.
  • When he was at his last breath వాడు కొన ప్రాణముతో వుండగా.
  • he drew his last breath there అక్కడ చచ్చినాడు.
  • there was not a breath of wind రవంతైనా ఘాలి లేక వుండెను.
  • you say he is there and in the same breath you say that he is dead వాడు వున్నాడంటావు, ఆ మాటతోనే చచ్చినాడంటావు.
  • It was done in a breath ఒక క్షణములో తీరింది.
  • three was not a breath of suspicion రవంతైన సందేహము లేదు.
  • Before the least breath of this scandalgot wind యీ అపవాదము రవంతైనా బయిటపడక మునుపు.
  • he wrote a poem and three letters all in a breath ఒక కావ్యము మూడు జాబులు అంతా వొక దెబ్బన వ్రాసినాడు.
  • To Breathe, v.
  • n.
  • and v.
  • a.
  • వూపిరి విడుచుట.
  • can you breath in this room యీ యింట్లో నీకు వూపిరి తిరుగుతుందా.
  • he breathes hard యెగరోజుతాడు.
  • As long as you breath నీవు ప్రాణముతో వుండే వరకు.
  • the best man thatbreathes లోకములో సర్వోత్తముడు.
  • he breathed his last there అక్కడచచ్చినాడు.
  • he breathed vengeance against them వాండ్లకు శాస్తినేయకవిడుస్తావాయని ఆగ్రహపడుతూ వుండినాడు.
  • you must not breath a word of thisయిందులో ఒకమాటైనా బయిటవిడువబోతావు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=breath&oldid=457024" నుండి వెలికితీశారు