calculate

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

క్రియ, విశేషణం, లెక్క బెట్టుట, యెంచుట, గణించుట.

  • or to suppose తలుచుట, యెంచుట.
  • I calculated on your going there నీవు అక్కడికి పోయినా వనుకొన్నాను.
  • you may safely calculate upon getting this యిది దొరుకునని నీవు స్థిరముగా నమ్మవచ్చును.
  • this behaviour is calculated to displease them యీ నడత వాండ్లకు అసహ్యము పుట్టడానకు యోగ్యముగా వున్నది.
  • his medicine is calculated to do you good యీ మందు నీకు అనుకూలము చేయడానికి తగి వున్నది.
  • this houseis ill calculated for a school యీ యిల్లు పల్లె కూటమునకు తగి వుండలేదు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=calculate&oldid=460686" నుండి వెలికితీశారు