calf
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, దూడ, ఆవు దూడ, గిత్త.
- a bull calf కోడె దూడ.
- a buffalo calf యెనప దూడ.
- a cow in calf చూటి ఆవు.
- a book bound in calf దూడ తోలుతో జిల్దు కట్టిన కాకిత పుస్తకము.
- a block head జడుడు తెలివి మాలిన వాడు.
- calf of the leg పిక్క, జంఘ.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).