cannot

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, చేయచాలను, చేయలేను, చేయవల్లకాదు, మొదలైనవి.

  • I cannot do it చేయలేను, అది నా వల్ల కాదు.
  • I cannot do this యిది నాకు వశము కాదు.
  • He cannot be dead చచ్చి వుండడు.
  • they cannot be brothers వాండ్లు అన్నతమ్ములు కావడము శక్యము కాదు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=cannot&oldid=925643" నుండి వెలికితీశారు