capacity

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, ability శక్తి, సామర్థ్యము, త్రాణ.

  • or size విశాలత.
  • from the capacity of the house ఆ యిల్లు విశాలమైనందున.
  • a ship of great capacity నిండా విశాలమైన వాడ.
  • profession or occupation వుద్యోగము, వృత్తి.
  • or qualification యోగ్యత.
  • this business is beyond his capacity యీ పని వాడి యోగ్యతకు మించి వున్నది.
  • I doubt his capacity for this business యీ పనికి వాడు అర్హుడు అనడానకు నాకు అనుమానముగా వున్నది.
  • he was there in the capacity of a doctor వాడు వైద్య వృత్తిలో వుండినాడు, వైద్యుడుగావుండినాడు.

నామవాచకం, s, (add,) a measure of capacity కొలిచేపడి గిద్దమొదలైనది.

  • a pint is a measure of capacity అర బుడ్డి యనేది కొలిచే సాధనములలో నొకటి.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=capacity&oldid=925673" నుండి వెలికితీశారు