Jump to content

cape

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, నాలుకవలె సముద్రములో పారి వుండే భూమి యొక్క కొన.

  • the cape of Good Hope యిండియా దేశము నుంచి సీమకు పొయ్యే దోవలో వుండే వక వూరు cape of a coat కోటుతో కలిసినట్టు మెడ చుట్టూరు కుట్టి వుండే నాలుగు వేళ్ల గుడ్డ.
  • a coat of four capes వీపులో వకటి కింద వకటి నాలుగు వరసలుగా గుడ్డ విడిచి కుట్టిన చొక్కాయి.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=cape&oldid=925675" నుండి వెలికితీశారు