cardinal

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, రోమన్ మతములో ప్రధాన గురువైన పోపు చేతి కింద వుండే అధిపతి, పోపు చేసి కింది దిగ్గజములోలో వకడు.

విశేషణం, ముఖ్యమైన, ప్రధానమైన.

  • cardinal points ముఖ్యమైన దిక్కులు, అనగా వుత్తర దక్షిణ తూర్పు పడమర దిక్కులు.
  • cardinal numbers వకటి, రెండు, మూడు మొదలైనవి, అయితె first, second, third మొదలైనవి ordinal numbers అనబడుతనవి.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=cardinal&oldid=925725" నుండి వెలికితీశారు