caste

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, కులము. See Cast. క్రియ, విశేషణం, వేసుట.

  • in metal పోయుట.
  • to caste aside మూలదోయుట.
  • to caste away పారవేసుట, విడనాడుట, విసిరికొట్టుట, యెత్తి పారవేసుట.
  • to caste down పడవేయుట.
  • to caste forth చిమ్మి వేయుట.
  • in law దావా కొట్టి వేయుట.
  • to caste off పారవేసుట, వదిలించుట, తోశివేయుట, తొలగదోయుట.
  • to caste up పయికి యెగరవేయుట, వెరసివేయుట.
  • to caste up earth as a worm does పురుగువలె భూమిలో వుండే మన్నును బయటికి తోసుట, చెక్కుట.
  • he caste up (vomited) his food వమనము చేసినాడు, కక్కినాడు.
  • I caste myself upon your goodness మీ పాదాల శరణు జొచ్చినాను.
  • to caste an eye దృష్టి వుంచుట, చూచుట.
  • tocaste an eye over కటాక్షించుట, వక గ్రంధమును గచ్ఛత్తుగా చూచుట.
  • to caste a spell over మంత్రము చేతతడగట్టుట.
  • To caste a nativity కోటివేసుట, జాతకమును వ్రాసుట.
  • The doctor caste his water వైద్యుడు మూత్ర పరీక్ష చేసి రోగమును నిశ్చయించినాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=caste&oldid=925813" నుండి వెలికితీశారు