casual

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, నిజంతమైన, హేత్వర్థకమైన.

  • యించుకాగమము, అనగా చేయించుట,వ్రాయించుట, యిప్పుంచుట, యిత్యాది.

విశేషణం, ఆకస్మికమయిన, దైవాదీనమైన.

  • a casual expression అకస్మాత్తుగాచెప్పిన మాట.
  • a casual guest అకస్మాత్తుగా వచ్చినవాడు, అతిధి.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=casual&oldid=925827" నుండి వెలికితీశారు