chatter

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

క్రియ, నామవాచకం, వదరుట, వాగుట, ప్రేలుట.

  • as the teeth with cold చలిచేత కొణుకు పోవడము.
  • the sparrows were chattering in the trees ఆ చెట్లలో వూరపిచ్చుకలు కిచకిచలాడుతూ వుండినది.
  • the monkey chatters కోతి కూస్తున్నది.

నామవాచకం, s, పిచ్చికూత, వదురు.

  • the Hindustani word for an umbrellaగొడుగు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=chatter&oldid=482573" నుండి వెలికితీశారు