co-ordinate

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

విశేషణం, సమానమైన, తుల్యమైన.

  • these four are co-ordinate యీ నాలుగింటికి మూలము ఒకటే.
  • the two areas are co-ordinate యీ రెండు శకములకున్ను ఒకప్పుడే ఆరంభమయినవి.
  • these two rivers are co-ordinate యీ రెండు యేళ్లున్ను ఒక చోటి నుంచేపుట్టినవి, యీ రెండు నదులకున్ను వుత్పత్తి స్థానము ఒకటే.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=co-ordinate&oldid=380121" నుండి వెలికితీశారు