coin

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

క్రియ, విశేషణం, నాణ్యము లను చేసుట, రూపాయలు మొదలైన వాటిని చేసుట.

  • or to invnent, excogitate కల్పించుట.
  • a coined word కల్పిత శబ్దము, బనాయించిన మాట.

నామవాచకం, s, నాణ్యము, నాణెము.

  • bad coin చెల్లని నాణ్యము.
  • the dent made in assaying coin సులాకి.
  • he paid them in their own coin వాండ్లు చేసిన అపకారానికి వీడు ప్రతి అపకారము చేసినాడు, వాండ్లు చేసినదానికి ప్రతి చేసినాడు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=coin&oldid=466981" నుండి వెలికితీశారు