cold

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, చలి. or catarrch జలుబు, పడిశము, శైత్యము.

విశేషణం, శీతలమైన, చల్లని, చలిపట్టే.

  • cold water చన్నీళ్లు.
  • the dinner became cold అన్నము చల్లగా పోయినది.
  • or morose విరసమైన.
  • the cold fit of a fever or ague చలి, చలి జ్వరము.
  • His blood ran cold at hearing this యిది వినగానే వాడి గుండె ఝల్లుమన్నది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=cold&oldid=926684" నుండి వెలికితీశారు