collar

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

క్రియ, విశేషణం, మెడగుడ్డను పట్టుకొనుట, అనగా మెడపట్టి గెంటుట. నామవాచకం, s, మెడకు వేసుకొనేటిది, గల బంధనము, మాల, మాలిక.

  • a dog collar కుక్క మెడకు వేసినది.
  • of a coat ఇంగ్లిషువాండ్ల చొక్కాయ యొక్క మెడకప్పుగుడ్డ.
  • To seize him by the collar వాడి మెడ గుడ్డ పట్టుకొన్నది, దౌర్జన్యము జరిగించినది.
  • A horse collar బండిని యివ్వడానకు గుర్రపు మెడకు వేసే తోలువలయము, దీన్ని సరజు అని అంటారు.
  • collar bones జత్రువులు, మెడకొంకులు.
  • a collar of honour దండ, మాళ.
  • a gold collar worn by women close round the throat పట్టెడ, అడ్డిగెలు.
  • a large gold collar కంటె.
  • a collar of brown వొక తరహా మాంసము.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=collar&oldid=442216" నుండి వెలికితీశారు